Wednesday, April 6, 2022

కలల రాణి Short Film || Kalala Rani shortfilm || Final Episode || Shortfilmss.com

 Chinna హేమిక వాళ్ళ ఇల్లు కనిపిస్తాలేదు రా.. oh god...1 st round లో దోరుకలే 2 nd round లో అయిన దొరుకుతదో..... నువ్వు tension పడకు రా....chinna అటు చూడు హేమిక వాళ్ళ ఇల్లు అదే కావచ్చు బ్యాండ్ చప్పుడు వస్తుంది.... అదే వేళ్ళు chinni అక్కడికి... హేమిక ను వెతుకు రా... నేను కింది దాకా వెళ్తే ఏమో అనుకుంటారు...కెమెరా 200m చేసుకోరా కనిపిస్తే నాకు చెప్పు అక్కడికి వెళ్తా.. సరే chinni.... కనిపిస్తాలేదు... backside వేళ్ళు...uff కనిపిస్తలే terrace పైకి వేళ్ళు... wait wait కనిపించింది...terrace మీదనే ఉంది తను... తనతో ఇంకో ఎవరో ఉన్నారు may be తన frnd అనుకుంటా... ఏమో మాట్లాడుకుంటున్నారు..... wings అడించకు మెల్లగా మెల్లగా వాళ్ళ వెనక side ఉండు నేను recorder on చేస్తా chinni.... సరే chinna


ఏమైందే రేపు పెళ్లి పెట్టుకొని sad గా ఉన్నావ్... ఇంటర్ లో ఒక అబ్బాయిని love చేసా అతని పేరు తేజ...చాలా మంచోడు...నా తల రాత బాగుంటే వాన్ని పెళ్లి చేసుకునే దాన్ని... తేజ కి call చేసి చెప్పు కాదనే... వద్దే చెయ్య...వాడు నాకోసం ఇక్కడ దాకా రావాలి మా parents ఒప్పించి పెళ్లి చేసుకోవాలి కల నే ఇది... జరుగని కలను ఊహింకపోవటం మంచిది.... Love అయిన life అయిన మన చేతిలో ఉండదే మనం ఎంత true గా love చేసిన some people may deserve some may not....


Mama నాకోసం ఒక అమ్మాయి wait చేస్తుంది రా నేను పెళ్లి చేసుకుంటా అని... ఎన్నో మలుపులు తిరిగిన నా ప్రేమ కథకి ఇదే చివరి మలుపు...checkmate..... నువ్వు ఎం చెయ్యాలి అనుకుంటే అది చేసెయ్ రా నీ వెనక ముము ఉన్నం...చలో కళింగపట్నం.... నా స్నేహితులే నా బలం బలగం... యుద్ధమే శ్రీ


అమ్మ నాన్నకి జరిగిన విషయం అంతా చెప్పిన వాళ్ళు కూడా సరే అన్నారు....Chinna నువ్వు అనుకున్నది


చెయ్ రా నీ వెనక మేము ఉన్నాము....


అమ్మానాన్న ఒక car లో వస్తారు. మనం ఒక car లా వద్దాం.. సరే mama... The journey started towards KALINGAPATNAM ఇప్పుడు time 6pm అవుతుంది కళింగపట్నం కి రేపు 8Am వరకు చేరుకుంటాం...అంటే ఒక గంట ముందే


మాత్రమే చేరుకుంటాం mama....cherry car తీయ్యు రా నువ్వు fast గా drive చేస్తావ్ mama... సరే మామ


Oh godle Its 8:30Am... Heavy traffic నీ దాటే సరికే ఇంత time పట్టింది....ఇంకో అర్ధగంట లో చేరుకోవాలి ....chinni నాకు updates ఇస్తు ఉండు....సరే chinna... Uff అంతలో car ఆగిపోయింది..... దేవుడా ....cherry problem ఎంటో చూడు రా...mama engine చాలా heat అయ్యింది రా... Oh shit... దగ్గరగా ఎo vehicles లేవు... ఇది మొత్తం forest area.... laptop లా చూడు అక్కడ situation ఎలా ఉందో.... రేయ్ తేజ signal cut అయ్యింది రా...ఎం కానిపిస్తలే.... అమ్మ వాళ్లకు call చెయ్యు రా ఎక్కడ ఉన్నారో... అమ్మ మన దగ్గరికి వచ్చే సరికి 10 నిమిషాలు పడుతది... అయ్యో.. time 8:50 అవుతుంది.... మనం హేమిక వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అంటే ఇంకా 20 min పడుతాది....uff


God must be crazy ... అప్పటి వరకు vehicle లేదు... correct time కి వచ్చాడు... car అతనినీ convince


చేశాం..... రేయ్ కిరణ్ నువ్వు తేజ గాడితో పో...మేము వెనక వస్తాము.. వాడి presence అక్కడ important వాడికి


ధైర్యంగా నువ్వు వేళ్ళు రా... సరే రా... రేయ్ కిరణ్ laptop తీసుకో.... మామ charging లేదు switch off అయ్యింది.


రా.... Uff... సరే దా ఎక్కు పోదాం fast గా.......


మామ అందరు భోజనాలకు వెళ్లిపోతున్నారు పెళ్లి అయిపోయింది అనుకుంటా రాణి తేజ బాధ పడకు రా... అలా లోపలికి వెళ్ళాడో లేదో ఇలా మన హేమిక ఎదురు గా వచ్చింది ...వెనక నుండి మన electronic device అయిన chinni తేజ భుజం పైన వాలింది...chinna happy ఆ నీ హేమిక రా.. పండుగ చేసుకోరా.... తేజ


చెవులో చెప్తుంది నీ కళ్ళ ముందు ఉంది నీ కలలరాణి కౌగలించుకో రా ఇది కూడా నేను చెప్పాలా ఎదవ... హేమిక తేజ ను పట్టుకొని ఏడుస్తుంది....కొంచం అయ్యాక normal position కి వచ్చారు.. అవును chinni పెళ్ళి ఎలా అపేసవే...


హేమక ను పెళ్లిపీటలకు తీసుకోవడానికి వస్తున్నారు ..నేను వాళ్ళ కంటే ముందు హేమిక దగ్గరికి వెళ్ళి చెప్పిన జరిగినది అంతా.... మరి తేజ ఎందుకు రాలే అని అడిగింది.... వాడు వస్తున్నాడు...ఈ పాటికే రావాలి కాని ఎదో problem వల్ల late అయ్యింది....10 min లోపు వాడు వస్తాడు ...నీ లైఫ్ నీ చేతిలో ఉంది హేమిక.... వాడి pain ఎలా ఉంటాదో నాకు తెల్సు....వాడు నిన్ను ఎంత love చేస్తున్నాడో నీకు కూడా తెల్సు....ఎంత ప్రేమ ఉంటే వాడు నీ soul అయిన నన్ను కనిపెట్టాడు.... వాడు నీకోసం తెలంగాణ నుండి మీ village వరకు వచ్చాడు.... decision అంతా నీ చేతుల్లో ఉంది హేమిక....చివరగా ఒక్కమాట చెప్తా విను.. if he don't hold your hands... then his life is meaningless.... వాడు అంతగా చేస్తున్నప్పుడు నువ్వు కొంచం అయిన చెయ్యకపోతే నీది true love కాదు... నిన్న నువ్వు ఏడ్చవ్ గా అందుకే వాడు నన్ను పంపాడు...ఇష్టం అనేది చెప్తేనే తెలుస్తాధి... ఇక నీ ఇష్టం హేమిక... ఇది రా జరిగింది....మిగతాది నీ pillanu అడుగు ......


తేజ నేను మా అమ్మ దగ్గరకు వెళ్ళి చెప్పిన ఇగ....అమ్మ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదే... అమ్మ నిన్ను ఎప్పుడు ఏ కోరిక అడుగలే ఈ కోరిక తీర్చావే, నేను ఒక అబ్బాయిని love చేసా... తెలంగాణ లో చదుకున్నాపుడు.... అతను నిన్ను ఇంకా love చేస్తున్నాడా mummy... హా అవును అమ్మ... నీకోసం వస్తాడా...హా ఇంకో 10 నిమిషాలలో ఉంటాడు...అతను నిన్ను బాగా చూసుకుంటాడు అని నమ్మకం వస్తే ఇప్పుడు ఈ పెళ్లి అపి అయిన అతనితో ఇచ్చి పెళ్లి చేస్తా... సరే అమ్మ... మా మంచి అమ్మ


మా అమ్మ దగ్గరికి వెళ్లాం దా... ఒక్క 5 min అగు మా frnds, parents వస్తున్నారు... అంతలో రనే వచ్చారు.....


హేమిక వాళ్ళ అమ్మ అడుగుంది... ఎం చేస్తున్నావు బాబు...aunty నేను software engineer చేస్తున్నా... నెలకు 1


lack salary వస్తాది... కాని వాళ్ల impress కాలే.... అంతలో తేజ వాళ్ల అమ్మ... నాకు కూతురు లేదు మీ కూతుర్ని మా


కన్న బిడ్డ లాగ చూసుకుంటాము... అమ్మాయిని పడగోట్టిన వాడికి వాళ్ల అమ్మను పడగొట్టడం పెద్ద పని ఆ


Joe...finally convinced....


పెళ్లి సందడి నురు..... అదే పెళ్లికి తేజ హేమికకు పెళ్లి చేశారు....నాన తేజ నా బిడ్డను నీతో పంపుతున్న..ఆమెకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటావు అనే నమ్మకం తో పంపుతున్న.. వాళ్ళ నాన్న చనిపోయే 2 years అవుతుంది.... తండ్రి లేని బిడ్డ అని చాలా గారాబంగా చూసుకున్న ఇన్ని రోజులు...ఏమైనా తప్పులు చేస్తే సర్దుకుపొండి నాన... ఇగో వదినమ్మ నీ కోడల్ని నీతో చేతిలో పెడుతున్న.... నువ్వు ఎలాంటి బెంగా పెట్టుకోకు వదినే నా కోడల్ని నా కన్న బిడ్డ లాగ చూసుకుంట... బిడ్డ దూరం అవుతుంది అన్న బాధ తప్ప చాలా సంతోషంగా సగనప్పుతుంది....


Back to telangana


.. ఇంటికి చేరుకున్నారు......


తేజ నీతో ఒక్కటి చెప్పాలి రా.... ఆ రోజు rumours అని కొంచం దూరంగా ఉన్నం అని అన్న గుర్తు ఉందా....హా Chinni.... మా నాన్నకి health బాలేదు రా.... ఇంట్లో నేను పెద్ద కూతురు నీ నాపైనే భారం ఉంటది రా...నేను డిగ్రీ first year లో ఉండగా మా నాన్న చనిపోయాడు రా... heart attack తో.... నా లైఫ్ నాతో చేతిలో లేదు అని తెలిసినప్పుడు నీకు hopes పెట్టడం తప్పు అనిపించింది రా... అల మెల్లగా మెల్లగా దూరం అయిన ఇగ....డిగ్రీ అయ్యాక private teacher work చెయ్యడం start చేశా....అమ్మ force చెయ్యడం తో పెళ్లికి ఒప్పుకున్న నువ్వు చేసే ప్రతి పని వెనక reason ఉంటది నాకు తెల్సు chinni..... మనం ఇలా కలసి ఉన్నం అంటే because of your soul.... నేను కనిపెట్టిన device ఆ మనల్నే కలిపింది...


Chinna చచ్చినోడ నన్ను మర్చిపోయావా నీ హేమిక వచ్చింది అని... సరే పో lets breakup .... నీ బొందనె నువ్వు ఎటు పోతావే ...సరే గానీ ఇవాళ మీ first night... ఇలానే ముచ్చట్లు పెడుతారు... లేక మాకో బుల్లి పాపను ఇస్తారా hey పోవే...come on chinna on .....


రెప్ప మీద రెప్ప కంటి రెప్ప మీద రెప్ప కలువరిస్తున్నాయి నిన్ను కలువలని కాసైనా కరుణించవే ఓ నా కలలరాణి...chinna లవ్ యూ ra..... లవ్ యూ chinni


కన్నులోని ఓ నా కలలరాణి... కలవరిస్తున్న నీకై మన కలయిక కోసం.


Finally the dream has came true ......

Monday, April 4, 2022

కలల రాణి Short Film || Kalala Rani shortfilm || Episode 03 || Shortfilmss.com

Good start the journey from right now..... success నువ్వు రమన్నప్పుడు రావడానికి పోమన్నప్పుడు పోవడానికి నీ ఇంటి చుట్టమా ఎంటి...it will take time not immediately but definitely....tqs a lot ra chinni...do love me chinni....i can only speak the truth... i love you chinna.....


రేయ్ mama నేను ఈ software job లో ఉన్నావ్ అంటే becasue of that device...... used share my pain with that device....that device always motivated me to get success.... ఇక్కడ కూడా దేవుడు.


నాకు అన్యాయం చేశాడు రా.... నేను ఆ device ఒక రోజు అల shop కి వెళ్లి నడుచుకుంటూ వస్తున్నా.... అంతలో చాలా పెద్ద వర్షం


వచ్చింది దానికి తోడు ఊరుములు.... fast గా ఇంటికి వెళ్లి చూసే సరికి device dead అయ్యింది... చాలా ఏడ్చిన రా...chinni లేవే లేవే అంటే లేస్తలే i mean battery replace chesina device on అవ్వాలే....ఎం చెయ్యాలో అర్థం అవుతలే... వర్షపు ధార వనాన్ని పచ్చగా చేస్తది కాని నా కన్నీటి ధార నీ ఎద నీ పచ్చగా చెయ్యలేక పోయింది.....


Chinni లేరా... 08


కలలో వచ్చావే నువ్వు. కవ్వించి పోయవే కాసైనా కరుణించవే నీ కల్మషం లేని కరాముతో...


గాయాన్ని నువ్వు చేస్తివే.... నా గమ్యం నువ్వు అయినవే. గతి లేక నేను ఉంటినే... నువ్వు నా గోడు తీరుస్తావని.


నా ఆషా నువ్వెనే..


నా ఘోష నువ్వనే. అగుపించి ఆదుకోవే.. నా ఆకాంక్ష తీర్చావే.........


కలలో వచ్చావే నువ్వు. కవ్వించి పోయవే ...... కాసైనా కరుణించవే నీ కల్మషం లేని కరాముతో ....


Convert this document and share it as an image


Share


అలల వచ్చి అల్లకల్లోలం చేసినా అపురూపమ్మ... జర అయిన జలి చుపాచే నా జన్మంత తోడుండవే. కొండా కోనల్లోనా నాట్యం చేసినా నా ఇంటి కుసుమమ్మ.... కరుణించి కవ్విన్చవే నన్ను నీ కొంగున కట్టుకోవే....... ప్రవహంలా వచ్చి ప్రసన్నుడిని చేసిన పావురమ్మ..... పరితాపించి పోతున్ననే నీకై పిపాసినయ్యనే.......


కష్టంలో పుట్టిన నేను కన్నీరు కర్చిననే.... కడసారి తోడు రావా నువ్వు నా ఇంటి కనుకమహలక్ష్మివే ...


మాంటల్లో కల్సిపయే


నా ప్రేమా మట్టిలో కల్సిపయే .....


మట్టిలో కల్సిపోనే నేను నీ మనసు గెల్చుకొందే.... మంధాలించి మనసివ్వవే నిన్ను మహారాణిలా చూసుకుంటనే...


కలలో వచ్చావే నువ్వు. కవ్వించి పోయవే ...... కాసైనా కరుణించవే


నీ కల్మషం లేని కరాముతో....


చాలా బాధ పడ్డారా ఆ రోజు.... తన words గుర్తుకు వచ్చాయి నేను ఉన్న లేకున్నా నువ్వు హ్యాపీ గా ఉండాలి రా chinna అని....నాకు success ఇచ్చి నా success లేకుండా పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను మార్చి తీర్చిదిన నా దేవత రా తను.... ఇది రా నా కథ


మాకు ఎం చెప్పాలో అర్థం ఆవుతలే తేజ... హేమిక అన్నట్టు నీకు ఎవ్వరైన పడిపోతారు రా.... electronic device ని మళ్లీ కనిపెట్టలేవరా... లేదురా దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉంది..... వెళ్ళిపోయేటప్పుడే చాలా బాధ గా ఉంది మళ్ల ఆ time లో job vacchindhi ఇగ busy గా ఉండే మీకు తెల్సు గా ఎలా work చేస్తానో....హా అవును మా. రేయ్ cherry తేజ గాడు ఏడుస్తున్నాడు రా... ఇంకో peg ఇచ్చి పడుకోబెట్టండి mrng కల్ల వాడే normal అయితాడు ఎలాగో రేపు sunday.....


అప్పుడే తెల్లారింది గా..... అంతలో aunty వచ్చారు... నాన fresh కండి టిఫిన్ పెడతా.... అందులో తేజ బట్టలు ఉన్నాయి వేసుకోండి... ఎలాంటి మొహమాటం పెట్టుకోకండి...మీ తేజ లాగ free గా ఉంట నాన... మీకు అలవాటే గా ఒకరి బట్టలు ఒకరు వేసుకోవడం... మన ఇల్లు అనుకోండి నాన....సరే aunty.... teja గాడు ఇంకా లేవ్వలే... సాయికిరణ్ kitchen వచ్చావు ఎంటి నాన ఏమైనా పని నాన... aunty మీతో ఒక్కటి చెప్పాలి చెప్పు నాన.... తేజ హేమికను love చేశాడు వాడు ఇంటర్ చేసేటప్పుడు.... జరిగింది అంతా చెప్పాడు aunty తో... చివరికి వాళ్ళు విడిపోయారు aunty... మన తేజ ఇంకా ఆమె ఊహల్లో బతుకుతున్నాడు aunty office లో కూడా అప్పుడప్పుడు ఎదో లోకం లో ఉంటాడు aunty.unty మనం ఇప్పుడు తేజ కి పెళ్లి చేస్తే ఆ అమ్మాయిని complete మర్చిపోతాడు... బాగా చెప్పావు నాన..కాని వాడు ఎప్పుడు నాతో చెప్పాలి కదా నాన..love గురించి....


success story అయితే చెప్పేవాడు కావచ్చు aunty కాని failure story కాబట్టి చెప్పాలే aunty... మీరు వాడితోనే ఉండండి నాన మార్చడానికి try చెయ్యండి... మేము ఉన్నాము గా aunty మేము చూసుకుంటాము... చాలా సంతోషం నాన... సరే నాన టిఫిన్ పెడతా.. cherry, Anu నీ పిలుపు... సరే aunty... తేజ వాళ్ళ అమ్మ తన మనస్సులో ఇలా అనుకుంటుంది ఎలా అంటే మా తేజ గాడు ఉకె చెప్పేవాడు కిరణ్ గురించి చాలా మంచోడు అమ్మ అని, వాడు చాలా care చేస్తాడు అమ్మ అని ఇంత మంచి frnds దొరికినందుకు మా తేజ అదృష్టమంతుడు....


Aunty సూపర్.....night మీరు చేసిన బిర్యానీకి మాటలు లేవు aunty చెప్పడానికి... correct గా


చెప్పవు రా cherry... ఇంటికి వచ్చినప్పుడల్లా మీకోసం special item చేస్తా నాన...


aunty వెళ్లి వస్తాం. సరే నాన జాగ్రత్తగా వెళ్ళండి....


తేజ లేచడో లేదు....dead అయిన electronic device తీసుకొని చేతిలో పట్టుకున్నాడు... మొత్తం parts అన్ని seperate చేశాడు ఆ device వీ....అల పక్కన పెట్టి fresh అయ్యి టిఫిన్ చేసి మళ్లీ వచ్చి ఆ device పట్టుకున్నాడు.... మళ్లీ కొత్త parts పెట్టీ activate చేసాడు..... హేయ్ chinni...హా chinna...life లో success అయ్యయానే నీ వల్లనే.... నేను చెప్పిన గా one day u will be definately succeeded...tqs a chinni for being in my success... నా frnds నీకు పరిచయం చేస్తా chinni... సరే రా ... అల బయటకు వెళ్లి వద్దాం.... అందరినీ pick-up చేసుకుందాం సరేనా chinni silent గా ఉండు surprise ఇద్దాం... సరే chinna...


Hey buddies... ఇటు చూడండి మామ...ఏమైంది రా తేజ నీకు... చుడుర్రి బే... ఎంటో చుపెట్టు ఇగ.... Hi అన్నయ్యలు....రేయ్ ఆ voice మా చెల్లిదా... అవును రా.. మళ్లీ ఎప్పుడు కనిపెట్టవు రా తేజ... ఇవాళే mrng లేస్తెనే start చేశా ... అరేయ్ ఒక్కనిమిషం ఆగండి....ఓయ్ నువ్వు శ్రావణి కదా. హా తేజ ఎలా ఉన్నావు... ఎటు పోయావు...నేను ఇక్కడనే హైదరబాద్ లో software engineer చేస్తున్నా....oh nice tejada.... తేజ చెప్పడం మర్చిపోయా రేపు హేమిక పెళ్లి mrng 9 Am కి తను ఇవాళే ఫోన్ చేసి చెప్పింది రమ్మని పెళ్లికి.... అప్పుడు inter exams తరువాత మాట్లాడుకున్నాం అంటే ఇవాళ call చేసింది తను.... Oh అవున శ్రావణి.... సరే తేజ little busy. మళ్లీ ఎప్పుడైనా కలుస్తా....ok శ్రావణి....రేయ్ ఇంటికి పోదాం పదండి... శ్రావణి అన్న మాటలు తేజ frnds కూడా విన్నారు... cherry car తీయ్యూ రా... ప్రేమించిన అమ్మాయికి పెళ్లి అయితే ఆ బాధ ఎలా ఉంటాదో మనకు తెల్వదు వాడు silent గా ఉంటున్నాడు కాని లోపల చాలా బాధ పడుతున్నాడు... కొన్ని రోజులు బాధ పడతాడు కాని మర్చిపోతారు ఇక ఆమెకు పెళ్లి అవుతుంది గా....మనమే మార్చాలి రా వాన్ని cherry.... అంతేర కిరణ్... వాన్ని కొంచం ఒంటరిగా వదిలేద్దాం ఇవాళ..... నేను వాడు రూమ్ దాకా వెళ్ళివస్తారా.. సరే రా కిరణ్ మేం ఇక్కడనే hall లో ఉంటం...!!


ఎం చేద్దాం రా తేజ...ఎం చేస్తాం రా కిరణ్ ఎం చెయ్యలేం.....తను ఏమైనా లవ్ చేస్తుందా లేదు గా... ఇవాళ రేపు ఉంటది కావచ్చు బాధ తరువాత మెల్లమెల్లగా మర్చిపోతా.... ఏమైనా నీకు hatsoff రా ఎంత బాధ ఉన్న బయిటకు అస్సలే కనిపించదు.రేయ్ కిరణ్ heart లో discomfort గా ఉంది రా... వెల్దమరా హేమిక వాళ్ళ ఇంటికి.... వెళ్ళడం matter కాదు రా మనం వెళ్తే తను తన ప్రపంచాన్ని వదిలుకొని రావాలి.... అంతలో మన electronic device ..... రేయ్ chinna నేను వెళ్లి చూసి వస్తా రా....ఆమె situation ఎలా ఉందో... నువ్వు ఎలా వెళ్తవే chinni... నన్ను update చేయ్యూ రా.... అర్ధం కలే chinni... నాకు wings పెట్టు రా, ఇంక powerful battery పెట్టు... నువ్వు కిరణ్ ఇక్కడే ఉండండి... ఇప్పుడు వస్తా... Chinni good idea from you.... హా అన్నయ్య వాడి pain ఎలా ఉంటది నాకు తెల్సు.... అందుకే నేనే వెళ్తా అన్నయ్య... తేజ వచ్చాడు మన chinni నీ ఒక drony లాగ తయారు చేశాడు కెమెరా, LED light, voice recorder fix chesadu.....


Time 4 అవుతుంది రా chinni ఎంత సేపు లో వెళ్ళివస్తావ్ రా...1 hour లో వెళ్లి వస్తా రా ..chinni ఎలా ఎలా వెళ్తుందో వీళ్ళు ఇక్కడ |aptop లో చూస్తున్నారు.... మన chinni కళింగపట్నం చేరుకునే..... రేయ్ chinna ఇప్పుడు హేమిక వాళ్ళు ఎక్కడ అని వేతుకాలి రా... ఎక్కడైతే పెళ్లి సందడి ఉంటే అక్కడికి వేళ్ళు chinni.... సరే రా...


To Be Continued...

Sunday, April 3, 2022

ఆచార్య విడుదల తేదీ || Acharya Release Date || Chiranjeevi New Movie Release Date || Chiranjeev || Pooja Hegde ||i || Ramcharan || Kajal Agarwal ||

 మెగాస్టార్ చిరంజీవి‌ మరియు రామ్ చరణ్ నటించిన చిత్రం "ఆచార్య" ఈ సినిమా కు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ ను 29 జనవరి 2021 న విడుదల చేశారు.


* ఈ సినిమా ను 29 ఏప్రిల్ 2022 న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.


* 29 జనవరి 2021 న ఆచార్య టీజర్ విడుదల అయింది. ఇప్పటికి ఈ టీజర్ కు 26 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.


* 31 మార్చ్ 2021 న లాహే లాహే అనే పాటను విడుదల చేశారు ఈ పాట ఆ సమయంలో ట్రెండింగ్ నెంబర్ వన్ ‌గా నిలిచింది. ఇప్పటికి ఈ పాటకు 115 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.


* 28 నవంబర్ 2021 న Acharya - Siddhar's Saga Teaser ను విడుదల చేశారు, ఈ టీజర్ లో రామ్ చరణ్ ను చూపించండం జరిగింది. ఇప్పటికి ఈ టీజర్ కు 19 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.


* 05 నవంబర్ 2021 న ఈ సినిమా కు సంబంధించిన "నీలాంబరి" అనే పాటను విడుదల చేశారు. ఇప్పటికి ఈ పాటకు 22 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

* 27 మార్చ్ 2022 న Acharya - Siddhar's Saga Trailer ను విడుదల చేసారు.


Movie: Acharya


Starring: Megastar Chiranjeevi, Megapowerstar Ram Charan, Pooja Hegde, Kajal Agarwal.


Written & Directed by: Koratala Siva.


Producer: Niranjan Reddy, Anvesh Reddy 


Cinematography: S. Thirunavukkarasu


Production Designer: Suresh Selvarajan


Music: Mani Sharma 


Editor: Navin Nooli 


Choreographer: Prem Rakshit 


PRO: Vamsi Kaka


Digital Media: Nani


Marketing: First Show


Banners: Konidela Production Company, Matinee Entertainments.


Audio On: Aditya Music


DI - Annapurna Studios 


Colorist: M.RAJU REDDY

నితిన్ కొత్త సినిమా విడుదల తేదీ || Krithi Shetty New Movie || మాచర్ల నియోజకవర్గం || Telugu New Movies ||

 నితిన్ మరియు కేథరిన్ థ్రెసా ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు సినిమా "మాచర్ల నియోజకవర్గం". ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను 30 మార్చ్ 2022 న "ఫస్ట్ ఎటాక్" పేరుతో విడుదల చేశారు. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది ఈ టీజర్ 4 రోజుల్లో 10 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది.


"మాచర్ల నియోజకవర్గం" సినిమాకు రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు డ్రామా సినిమా ఇది ఎస్.ఆర్. శేఖర్ ఎన్. సుధాకర్ రెడ్డితో, నికితారెడ్డి నిర్మిస్తున్నారు.


ఈ సినిమా లో రెండవ కథానాయికగా Krithi Shetty నటిస్తున్నారు.


"మాచర్ల నియోజకవర్గం" సినిమాను 29 ఏప్రిల్ 2022 న విడుదల కానుంది.


Presents: రాజ్‌కుమార్ ఆకెళ్ల

Banner: శ్రేష్ట్ మూవీస్


Association With: ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్(India) LLP


Producers: సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి రచన & Director: M.S రాజ శేఖర్ రెడ్డి


DOP: ప్రసాద్ మూరెళ్ల


Music Director: మహతి స్వర సాగర్ 


Line Producer: జి. హరి


Executive Producer: భాస్కర్


Dailogues: మామిండ్ల తిరుపతి


Art Director: సాహి సురేష్


Editor: కోటగిరి వెంకటేశ్వరరావు


PRO: వంశీ - శేఖర్ 


Digital Partner: వాక్‌అవుట్ మీడియా


Digital Promotions: హాష్‌ట్యాగ్ మీడియా


Digital PR: మనోజ్ వల్లూరి


Audio On: Aditya Music

Tuesday, March 29, 2022

పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు || Pavan Kalyan Hari Hara Veera Mallu || Pavan Kalyan New Movie || Pavan Kalyan New Movie Release Date ||

 పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం హరి హర వీర మల్లు ఈ చిత్ర దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. చాలా రోజుల తర్వాత క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాతో ముందుకు వస్తున్నారు. 


హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ లుక్ చాలా బాగుందని ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ 10 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ టీజర్ ను 2021 మార్చ్ 11 న విడుదల చేశారు. 


కొన్ని అనివార్య కారణాల వల్ల, కరోనా వల్ల ఈ సినిమా షూట్ ఆలస్యం అయ్యింది. అయితే ఇప్పుడు మొత్తం షూట్ కంప్లీట్ చేసి ఏప్రిల్ 29 విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.


ఈ సినిమాలో మహేష్ బాబు గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు సమాచారం ఉంది.


Cast & Crew:-


Featuring: Power Star Pawan Kalyan & Nidhhi Agerwal


Presented by AM Ratnam 


Direction: Krish Jagarlamudi


Cinematography: Gnanashekar VS


Producer: A. Dayakar Rao Banner: Mega Surya Production 


Music: MM Keeravani


Stunts: Ram-Laxman, Sham Kaushal, Dileep


Editor: Sravan


Dialogues: Sai Madhav Burra


Visual Effects: Ben Lock


Production Designer: Rajeevan Subbarayan


Lyrics: 'Sirivennela' Seetharama Sastry, Chandrabose


Costume Designer: Aiswarya Rajeev


PRO: LakshmiVenugopal


Action, Adventure, Period, Thriller అంశాలపై ఈ సినిమా ఉండబోతోందని టీజర్ చూస్తే తెలుస్తుంది. 29 ఏప్రిల్ 2022 న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

కృష్ణ బృంద విహారి రిలీజ్ డేట్ || Krishna Brindha Vihari Release Date || Naga Shourya New Movie || Telugu New Movies ||

 నాగశౌర్య హీరోగా నటించిన చిత్రం 'కృష్ణ బృందా విహారి' ఈ చిత్రం యొక్క దర్శకుడు అనీష్ ఆర్.కృష్ణ, నిర్మాత ఉషా మూల్పూరి, నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. టీజర్ నుండి, ఇది యూత్ లవ్ స్టోరీగా కనిపిస్తుంది.


ఈ చిత్రంలో Naga Shaurya, Shirley Setia lead roles & Radhika, Vennela Kishore, Satya, Brahmaji, Rahul Ramakrishna ముఖ్య పాత్రలు పోషించారు. Music Sagar Mahati, Editor Thammi Raju.


టీజర్ లో నాగ శౌర్య మరియు షిర్లీ సెటియా మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. శౌర్య ఆమెను ఇంప్రెస్ చేయడానికి వివిధ రకాలుగా ప్రయత్నిస్తాడని టీజర్ లో తెలుస్తుంది.


శౌర్య ఆమెను మెప్పించడంలో విజయం సాధించిన తర్వాత, షిర్లీ కొన్ని కారణాల వల్ల అతని నుంచి దూరం అవ్వడానికి ప్రయత్నిస్తుంది. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఐరా క్రియేషన్స్ పతాకంపై అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన 'కృష్ణ బృందా విహారి'. షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో నటి రాధిక కీలక పాత్రలో కనిపించనుంది.


'కృష్ణ బృందా విహారి' 22 ఏప్రిల్ 2022 న విడుదల కానుంది. అయితే ఇప్పటికే విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది.

Monday, March 28, 2022

KGF CHAPTER 2 || KGF 2 || Yash KGF CHAPTER 2 || KGF CHAPTER 2 Release Date || Telugu Movie News || Shortfilmss.com ||

Yash నటిస్తున్న చిత్రం KGF CHAPTER 2 ఇది KGF మొదటి భాగానికి Sequal, KGF 1 కి ప్రజల నుండి మంచి స్పందన రావడంతో KGF 2 ను నిర్మించారు.


ఈ సినిమా దర్శకుడు Prashanth Neel,

Producer Vijay Kiraganduru,

Music Ravi Basrur,

Bhuwan Gowda Cinematographer.


ఈ సినిమా ట్రైలర్ ను 27 మార్చ్ 2022 రోజున Homble Films YouTube Channel లో విడుదల చేశారు. ఇప్పటికే ఈ ట్రైలర్ కు 20 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇప్పటికైతే ఈ ట్రైలర్ #1 On Trending లో ఉంది.


ఈ సినిమాలో Yash, Sanjay Dutt, Srinidhi Shetty, Prakash Raj, Raveena Tondon, Anant Nag, Achyuth Kumar, Malavika Avinash, T.S. Nagabharana నటులుగా ఉన్నారు.


ఈ సినిమా విడుదల తేదీ 14 April 2022 గా నిర్మాత & చిత్ర బృందం ప్రకటించారు. ఈ సినిమా కి సంబంధించిన Toofan అనే పాట & ట్రైలర్ లు యూట్యూబ్ ను ఊపేస్తున్నాయి.


Story Base:-

రక్తంతో తడిసిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF) భూమి ఇప్పుడు కొత్త అధిపతిని కలిగి ఉంది - రాకీ, అతని పేరు అతని శత్రువుల హృదయంలో భయాన్ని కలిగిస్తుంది. అతని మిత్రులు రాకీని తమ రక్షకునిగా చూస్తారు, ప్రభుత్వం అతన్ని శాంతిభద్రతలకు ముప్పుగా చూస్తుంది; శత్రువులు అతని పతనానికి ప్రతీకారం తీర్చుకోవాలని, కుట్ర పన్నుతున్నారు. సవాలు చేయని ఆధిపత్యం కోసం రాకీ తన అన్వేషణను కొనసాగిస్తున్నందున రక్తపాత యుద్ధాలు మరియు చీకటి రోజులు వేచి ఉన్నాయి.


14 April 2022 న విడుదల కానున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. KGF 1 లా ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని Fans పూజలు చేస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా రావడంతో Yash Fans కు పండగ వాతావరణం నెలకొంది.

కలల రాణి Short Film || Kalala Rani shortfilm || Final Episode || Shortfilmss.com

 Chinna హేమిక వాళ్ళ ఇల్లు కనిపిస్తాలేదు రా.. oh god...1 st round లో దోరుకలే 2 nd round లో అయిన దొరుకుతదో..... నువ్వు tension పడకు రా....chin...